తెలంగాణ ఎంపీ బరిలో సోనియా గాంధీ. టీపీసీసీ వినూత్న తీర్మానం.. | Sonia Gandhi | Telugu Oneindia

2024-01-04 91

రాబోవు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వినూత్న వ్యూహం రచిస్తోంది. తెలంగణ ఇచ్చిన సోనియాగాంధీని పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుండి పోటీలోకి దించేందుకు ప్రణాళికల రచిస్తోంది తెలంగాణ కాంగ్రెస్.ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశంలో కీలక తీర్మానాన్ని చేసింది టీపిసిసి.
The Congress party is preparing an innovative strategy for the upcoming Lok Sabha elections. Telangana Congress is making plans to field Sonia Gandhi who gave Telangana to contest in the parliamentary elections from Telangana. For this, TPCC took a key decision in a meeting led by CM Revanth Reddy.

~CR.236~CA.240~ED.234~HT.286~

Videos similaires